¡Sorpréndeme!

MLC కావలిగ్రీష్మ ప్రమాణ స్వీకారం | Tdp | Bjp | Asianet News Telugu

2025-05-09 1,788 Dailymotion

MLC కావలి గ్రీష్మ ప్రమాణ స్వీకారం
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలుగా కావలి గ్రీష్మ ప్రమాణం చేశారు. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని శాసనమండలి అధ్యక్షులు చైర్మన్ కొయ్యే మోషన్ రాజు చాంబరులో ప్రమాణం చేశారు. అనంతరం శాసనమండలి నిబంధనలకు సంబంధించిన కిట్ ను చైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీ గ్రీష్మకు అందించారు.

#mlc #kavaliGreeshma #tdp #bjp #janasena #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️